NFL నుండి భారీగా ఉద్యోగ అవకాశాలు నోటిఫికేషన్ | NFL Recruitment Notification 2024
Govt అండర్ లో పని చేస్తున్నటువంటి నేషనల్ ఫర్టిలైజర్ లిమిటెడ్ NFL recruitment notification 2024 భారీగా ఉద్యోగ అవకాశాలు నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ విడుదల చేసిన ఉద్యోగాలు అన్ని కూడా పర్మనెంట్ ఉద్యోగాలు, ఈ ఉద్యోగాలకు అప్లై చెయ్యాలనుకునేవాళ్ళు ఇండియన్ నటీనాలిటీ ఉంటే సరిపోతుంది అని విడుదల చేసిన నోటిఫికేషన్ లో క్లియర్ గా చెప్పడం జరిగింది కాబట్టి ప్రతి ఒక్క భారతీయుడు కూడా మీరు ఏ స్టేట్ లో ఉన్న వారైనా ఈ యద్యోగాలకు apply చేసుకోవచ్చు.
ఎందుకంటే ఇక్కడ మనకి నోటిఫికేషన్ అనేది కేటగిరి వైజ్ ఇవ్వడం జరిగింది ఇక్కడ మీరు చూసుకుంటే జనరల్ ఎఫ్ సి ఎస్ టి ఓ బి సి ఈ ఇలా అన్ని కేటగిరిలో ఈ నేషనల్ ఫెర్టిలైజర్స్ లిమిటెడ్ కి సంబంధించి ఆల్ ఓవర్ ఇండియా లో వీరికి చాలానే యూనిట్లు ఉన్నాయి అలాగే ఆ యూనిట్లలో ఖాళీగా ఉన్నటువంటి వివిధ రకాల ఉద్యోగాలను భర్తీ చేస్తూ ఈ నోటిఫికేషన్ అనేది విడుదల చేయడం జరిగింది ఇందులో మనకి ఎలాంటి ఎక్స్పీరియన్స్ అవసరం లేకుండా అప్లై చేసుకునే వేకెన్సీస్ కూడా ఇవ్వడం జరిగింది ఈ నోటిఫికేషన్ లో మీరు చూస్తున్నట్లయితే కోర్సుల వారీగా నోటిఫికేషన్లు కూడా జారీ చేయడం జరిగింది
వససు పరిమితి:
వయసు 18 సంవత్సరాలనుండి 30 సంవత్సరాల మధ్య గల యూవకులు apply చేస్కుకోవచ్చు
ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్
- పైన సూచించిన విధంగా అన్ని సెమిస్టర్లు/సంవత్సరాల మొత్తం కనీస విద్యార్హతలో మార్కుల కనీస శాతం ఉండాలి
అప్లై ప్రాసెస్
- అప్లై చేసే ముందు కింద మేము ఇచ్చిన వెబ్సైటు లింక్ క్లిక్ చేసి నోటిఫికేషన్ లో ఇచ్చిన ఎలిజిబ్లేలిటీ డీటెయిల్స్ అన్ని ఒకసారి చూసుకోండి,
- ఎలిజిబుల్ అండ్ ఆసక్తి కాండిడేట్స్ తేదీ 09th October 2024 నుండి 08th November 2024 లోగ కింద ఇచ్చినా అప్లై లింక్ ఇవ్వడం జరిగింది అక్కడినుండి మీరు అప్లికేషన్ ఫిల్ చేసి అప్లై ప్రాసెస్ ని ఫినిష్ చెయ్యాల్సి ఉంటుంది అప్లై చెయ్యాల్సి ఉంటుంది
- ఒక పర్సన్ ఒకసారి మాత్రమే apply చెయ్యాలి. అప్లికేషన్ లో ఫిల్ చేసిన వివరాలు సరిగ్గా ఉన్నాయా లేదా అని submit చేసేముందు చెక్ చేసుకోవాలి.
- అప్లికేషన్ ఫారం లో ఇవ్వబడిన డీటెయిల్స్ అన్నింటిని ఫిల్ చెయ్యాలి ఆలా చెయ్యని యెడల మీ అప్లికేషన్ రిజెక్ట్ అయ్యే అవకాశం ఉంది
- Candidates తప్పని సరిగా వలీద్ E – Mail ID ని ఇవ్వాలి, ఆ mail id కనీసం ఒకటిన్నర సోంవస్తారం పాతది అయ్యి ఉండాలి
చివరి తేదీ
9th Oct 2024 to 8th Nov 2024(last date)
Apply చేయుటకు కావలసిన డీటెయిల్స్ కింద ఇవ్వడినవి
A | B | C | D | |
---|---|---|---|---|
1 | SI No | Particula | Documents to be uploaded | Maximum Size of file/ Type of file |
2 | 1 | Date of Birth Proof | 10th / Matriculation Certificate | 2MB in PDF |
3 | 2 | Educational Qualification Proof | Mark sheets and Degree Certificates (Matric onwards upto highest level for each semesters/ years). Documentary proof/ certificate from the Institute/ University (as per norms adopted by University/ Institute) indicating equivalent percentage of marks secured in case degree is awarded in CGPA/ OGPA or letter grade. . | 2MB in PDF |
4 | 3 | Past Employment Proof, if applicable | Experience Certificate issued by Employer(s), with clearly indicating date of joining, date of relieving, duties performed in each organization in which candidate has worked. | 2MB in PDF |
5 | 4 | Present Employment Proof, if applicable | Joining Letter/ Certificate issued by Employer clearly mentioning date of joining along with Offer of appointment and pay slip of the Cut Off Month as proof of the present employment. | 2MB in PDF |
6 | 5 | For Caste/Tribe Certificate [for SC/ ST/ OBC (NCL)], if applicable | Caste Certificate in the prescribed format. OBC (Non Creamy Layer) category candidates are required to submit latest caste certificate from Competent Authority. | 2MB in PDF |
7 | 6 | EWS Certificate, if applicable | EWS category candidates are required to submit latest category certificate from Competent Authority. | 2MB in PDF |
8 | 7 | For Differently abled/ PwBD candidates, if applicable | Medical Certificate in the prescribed format. | 2MB in PDF |
9 | 8 | For Candidates having difficulty in writing | Certificate in the prescribed format. | 2MB in PDF |
10 | 9 | ExSM Certificate, if applicable | Proof of ExSM in prescribed format. | 2MB in PDF |
11 | 10 | J&K Domiciled between 01.01.1980 to 31.12.1989 | Proof of being J&K Domiciled between 01.01.1980 to 31.12.1989. | 2MB in PDF |
12 | 11 | Identity Proof | AADHAAR/PAN/Passport/Election Photo Identity Card/ Identity Card issued by Govt./PSU/Passbook of any Nationalized Bank with attested photograph. | 2MB in PDF |
13 | 12 | Photograph | Latest Passport size Photo | 2MB in jpg or jpeg |
14 | 13 | Signature | Scan copy of Signature | 2MB in jpg or jpeg |
Application Notifications: CLICK HERE
Apply Online : CLICK HERE
Pingback: TCS NQT భారీ ఉద్యోగాలు | TCS NQT Recruitment 2024 - Latest Job Mela
Pingback: AIIMS MANGALAGIRI Notification 2024 - Latest Job Mela
Pingback: Accenture job notification 2024 - Latest Job Mela